మరో సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్న ప్రకాష్ పులిజాల!

మరో సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్న ప్రకాష్ పులిజాల!

Published on May 29, 2018 8:00 AM IST

Puli

గతేడాది ‘అనగనగ ఒక దుర్గ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు ప్రకాష్ పులిజాల మారాక చిత్రానికి సిద్ధమవుతున్నారు. మొదటి సినిమాతోనే సామాజిక స్పృహ ఉన్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ఈయన ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు.

జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా ఇందులో ప్రముఖ హీరోయిన్ ఒకరు ప్రధాన పాత్ర పోషించనుందని, కథ, కథనం అన్నీ సక్రమంగా కుదిరాయని, త్వరలోనే చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తానని ఆయనే స్వయంగా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు