వెంకీ -త్రివిక్రమ్ సినిమా ప్రారభం ఎప్పుడంటే !

వెంకీ -త్రివిక్రమ్ సినిమా ప్రారభం ఎప్పుడంటే !

Published on Jun 3, 2018 7:07 PM IST

విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నారు ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజు నాడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే వెంకటేష్ కు 75వ చిత్రం కానుంది . ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ రెండు మల్టీ స్టారర్ సినిమాలతో బిజీగా ఉన్నారు .ఒకటేమో అనిల్ రావిపూడి తెరకేక్కిన్చనున్న ఎఫ్ 2 చిత్రం కాగా మరొకటి బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించనున్నాడు.

ఈ సినిమాల తరువాత వెంకీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రమ్ సినిమా ని మొదలుపెట్టనున్నారు . దర్శకుడిగా త్రివిక్రమ్ కు వెంకీతో ఇదే మొదటి సినిమా ఇంతకు ముందు అయన వెంకీ సినిమాలకు రైటర్ గా పనిచేసాడు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేత’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు