‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ , మహేష్ బాబు , రామ్ చరణ్ లను నామినెట్ చేసాడు . కళ్యాణ్ రామ్ ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసాడు.తరువాత కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , రామ్లను నామినెట్ చేసిన విషయం తెలిసిందే.దీనికి అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ కు రిప్లై ఇచ్చాడు. థాంక్స్ బ్రదర్ నన్ను నామినేట్ చేసినందుకు అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు బన్నీ.
మాములుగానే ఎప్పుడు ఫిట్ గా ఉండే బన్నీకి ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.మిగితా ఇద్దరు హీరోలు రామ్, సాయి ధరమ్ తేజ్ ఇంకా ఈ ఛాలెంజ్ లో పాల్గొనలేదు.


