సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ చిత్ర సెకండ్ షెడ్యూల్ గోవా లో జరుగనుందని తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్ తరువాత అక్టోబర్ లో చిత్ర యూనిట్ న్యూయార్క్ వెళ్లనుంది. అక్కడ చిత్రానికి సంభందధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ‘ఊపిరి’ చిత్రం తరువాత దాదాపు రెండేంళ్ల విరామం తీసుకొని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది.
ప్రముఖ నిర్మాతలు పివిపి ,దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది. ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆయన కొత్త లుక్ లో కనిపించనున్నాఈ చిత్రంలో ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
మహేష్ 25 న్యూయార్క్ షెడ్యూల్ కన్ఫర్మ్ !
మహేష్ 25 న్యూయార్క్ షెడ్యూల్ కన్ఫర్మ్ !
Published on Jul 20, 2018 6:02 PM IST
సంబంధిత సమాచారం
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!


