సీడెడ్ లో హవా కొనసాగిస్తున్న గీత గోవిందం !

సీడెడ్ లో హవా కొనసాగిస్తున్న గీత గోవిందం !

Published on Aug 27, 2018 1:27 PM IST

geetha4

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరుశురాం తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం సీడెడ్ లో అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. 12 రోజులకుగాను ఈ చిత్రం అక్కడరూ.5.70 కొట్ల షేర్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ చిత్రం అటు ఓవర్శిస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇప్పటివరకు అక్కడ 2 మిలియన్ డాలర్ల వసూళ్లతో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు