
మహేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నందు, పునర్నవి భూపాల్, నోయల్ సిన్ లు నటించిన చిత్రం ఎందుకో ఏమో. ఇది ఒక ట్రాయాంగిల్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాకు కోటి వద్దినేని దర్శకత్వం వహించగా, మాలతి వద్దినేని నిర్మించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ తో సెప్టెంబర్ లో విడుదలకు సిద్దం అయింది. ఈ మధ్య విడుదల అయిన ఈ సినిమా టిజర్ కు, ఆడియో కు లక్షల వ్యూస్ తో మంచి స్పందన వస్తుంది. పోసాని కృష్ణ మురళి, మాధవి, భద్రం, నవీన్ నేని, సూర్య, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, మరియు తదితర భారీతారాగణం నటించిన ఈ సినిమాకు సాహిత్యం శ్రీధర్ పల్లె, సంగీతం యెం.జి.కె ప్రవీణ్, ఏడిటర్ మధు, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, కెమెరా జిఏస్ రాజ్ (మురళి) బ్యాగ్రౌండ్ స్కోర్ శేఖర్ చంద్ర నిర్మాత మాలతి వద్దినేని. రచన దర్శకత్వం కోటి వద్దినేని. సెప్టెంబర్ 12 న విడుదల.
సెప్టెంబర్ 12 న విడుదల కానున్న ఎందుకో ఏమో
సెప్టెంబర్ 12 న విడుదల కానున్న ఎందుకో ఏమో
Published on Aug 30, 2018 4:17 PM IST
సంబంధిత సమాచారం
- సల్మాన్ ఖాన్ కోసం అరవింద్ స్వామి.. అయితే..!
- డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!
- ‘బైకర్’తో శర్వా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో..?
- ‘డెకాయిట్’తో అడివి శేష్ వాటికి గుడ్ బై చెబుతున్నాడా..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెడుతున్న బాలయ్య.. డైరెక్టర్ ఎవరంటే..?
- బరి : నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ..!
- బ్రేక్ తీసుకున్న ప్రభాస్.. ఇటలీలో వెకేషన్‌కు టేకాఫ్..!
- ‘పళ్లిచట్టంబి’ కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎమోషనల్ చిత్రం- టొవినో థామస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హే బలవంత్’.. ఎందులో చూడొచ్చంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- సెన్సార్ పనులు ముగించుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’.. రన్‌టైమ్ ఎంతంటే..?
- కన్ఫర్మ్ : బన్నీ బర్త్ డే రోజున వచ్చే ట్రీట్ ఇదే – బన్నీ వాస్
- ఓటీటీ/థియేటర్ : ఏప్రిల్ మొదటివారం అలరించే క్రేజీ చిత్రాలివే !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీపై టొవినో క్లారిటీ.. చాలా కష్టమట..!
- కింగ్ 100 కోసం ఐశ్వర్య రాజేష్.. జోడీ సెట్ అయ్యేనా..?
- ట్రైలర్ టాక్ : విజువల్స్‌తో అదరగొట్టిన ‘కథనార్’.. ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్న అనుష్క..!

