కృష్ణాలో 3కోట్లకు చేరువలో గీత గోవిందం !

కృష్ణాలో 3కోట్లకు చేరువలో గీత గోవిందం !

Published on Aug 30, 2018 5:08 PM IST

geetha4
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం రికార్డులను బ్రేక్ చేస్తూ అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. సూపర్ హిట్ టాక్ తో 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన ఈ చిత్రం ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో అసాధారణ కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఇక ఈ చిత్రం15వ రోజు కృష్ణాలో రూ.3,12,181లక్షల షేర్ ను రాబట్టి ఇప్పటివరకు అక్కడ రూ. 2,99,71,818 కోట్ల షేర్ వసూళ్లతో 3కోట్లకు చేరువైయింది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పరుశురాం తెరకెక్కించనున్నారు. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు