సీనియర్ హీరో కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ కి ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారని తెలిసిందే. ‘భారతీయుడు 2’ గా రానున్న ఈ చిత్రంలో కమల్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈచిత్రం కోసం ఆంధ్రప్రేదేశ్ లోని కడప లో ఒక లొకేషన్స్ ని ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని ఏం రత్నం నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకొనునున్నారని సమాచారం.
భారతీయుడు 2లో కూడా ఇద్దరు ?
భారతీయుడు 2లో కూడా ఇద్దరు ?
Published on Sep 4, 2018 3:30 PM IST
సంబంధిత సమాచారం
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెడుతున్న బాలయ్య.. డైరెక్టర్ ఎవరంటే..?
- బరి : నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ..!
- బ్రేక్ తీసుకున్న ప్రభాస్.. ఇటలీలో వెకేషన్‌కు టేకాఫ్..!
- సాలిడ్‌గా డెకాయిట్ ప్రీ-రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘కింగ్ 100’ పై నాగ్ కామెంట్స్.. ఎలా ఉండబోతుందో చెప్పేశారు..!
- ‘జన నాయగన్’ కోసం కొత్త రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడేనా..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హే బలవంత్’.. ఎందులో చూడొచ్చంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- కన్ఫర్మ్ : బన్నీ బర్త్ డే రోజున వచ్చే ట్రీట్ ఇదే – బన్నీ వాస్
- సెన్సార్ పనులు ముగించుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’.. రన్‌టైమ్ ఎంతంటే..?
- ఓటీటీ/థియేటర్ : ఏప్రిల్ మొదటివారం అలరించే క్రేజీ చిత్రాలివే !
- కింగ్ 100 కోసం ఐశ్వర్య రాజేష్.. జోడీ సెట్ అయ్యేనా..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీపై టొవినో క్లారిటీ.. చాలా కష్టమట..!
- ట్రైలర్ టాక్ : విజువల్స్‌తో అదరగొట్టిన ‘కథనార్’.. ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్న అనుష్క..!


