ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ సాంగ్ !

ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ సాంగ్ !

Published on Dec 6, 2018 1:00 AM IST

Subramanyapuram01

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ‘సుబ్రహ్మణ్యపురం’ యొక్క ఫ్రెండ్షిప్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్రబృందం.

కాగా సాంగ్ ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెబుతూ ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకున్నే విధంగా ఉంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు