పడి పడి లేచె మనసు ఫై ప్రభాస్ కామెంట్ !

పడి పడి లేచె మనసు ఫై ప్రభాస్ కామెంట్ !

Published on Dec 20, 2018 5:03 PM IST

Prabhas1
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో యువ హీరో శర్వానంద్ , ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘పడి పడి లేచె మనసు’ మంచి బజ్ ను క్రియేట్ చేసింది. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ శర్వానంద్ కు మరియు చిత్ర యూనిట్ కు పేస్ బుక్ ద్వారా బెస్ట్ అఫ్ లక్ చెప్పారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం శర్వాకు ‘రన్ రాజా రాజా’ వంటిసూపర్ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదలకానుంది.

తాజా వార్తలు