మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచుకున్నప్పటికీ మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే శుక్రవారం ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద నెమ్మదించి తెలుగు రాష్ట్రల్లో కేవలం1.65 కోట్ల షేర్ వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది.
ఇక ఈ చిత్రం 8రోజులకుగాను ప్రపంచ వ్యాప్తంగా 59 కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా యూ ఎస్ లో ఈ చిత్ర వసూళ్లు దారుణంగా వున్నాయి.
తెలంగాణ& ఏపీ లో ఎరియాల వారిగా ఈ చిత్రం యొక్క 8రోజుల వసూళ్ల వివరాలు
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 12.14 కోట్లు |
సీడెడ్ | 11.29కోట్లు |
నెల్లూరు | 2.76కోట్లు |
గుంటూరు | 6.11 కోట్లు |
కృష్ణా | 3.48 కోట్లు |
పశ్చిమ గోదావరి | 4.01 కోట్లు |
తూర్పు గోదావరి | 4.92కోట్లు |
ఉత్తరాంధ్ర | 7.23 కోట్లు |
ఏపీ, తెలంగాణ 8 రోజుల షేర్ | 51.85 కోట్లు |