వివిఆర్ 8రోజుల కలక్షన్ల వివరాలు !

వివిఆర్ 8రోజుల కలక్షన్ల వివరాలు !

Published on Jan 19, 2019 12:24 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచుకున్నప్పటికీ మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే శుక్రవారం ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద నెమ్మదించి తెలుగు రాష్ట్రల్లో కేవలం1.65 కోట్ల షేర్ వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది.

ఇక ఈ చిత్రం 8రోజులకుగాను ప్రపంచ వ్యాప్తంగా 59 కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా యూ ఎస్ లో ఈ చిత్ర వసూళ్లు దారుణంగా వున్నాయి.

తెలంగాణ& ఏపీ లో ఎరియాల వారిగా ఈ చిత్రం యొక్క 8రోజుల వసూళ్ల వివరాలు

 

ఏరియా కలక్షన్స్
నైజాం 12.14 కోట్లు
సీడెడ్ 11.29కోట్లు
నెల్లూరు 2.76కోట్లు
గుంటూరు 6.11 కోట్లు
కృష్ణా 3.48 కోట్లు
పశ్చిమ గోదావరి 4.01 కోట్లు
తూర్పు గోదావరి 4.92కోట్లు
ఉత్తరాంధ్ర 7.23 కోట్లు
ఏపీ, తెలంగాణ 8 రోజుల షేర్ 51.85 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు