ఆకట్టుకున్న సీత టీజర్ !

ఆకట్టుకున్న సీత టీజర్ !

Published on Mar 31, 2019 11:07 AM IST

kajal12

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మన్నార చోప్రా , సోనూసూద్ , తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈ రోజు విడుదలచేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. టీజర్ చూస్తుంటే సినిమా అంతా సీత పాత్ర చుట్టూ తిరిగేలావుంది. ఇక టీజర్లో విజువల్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో ఈచిత్రం విడుదలకానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు