‘ప్యారడైజ్’ మ్యాడ్‌నెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాల్సిందే..!

‘ప్యారడైజ్’ మ్యాడ్‌నెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాల్సిందే..!

Published on Aug 27, 2026 2:00 AM IST

పాన్-ఇండియా యాక్షన్ సినిమాల్లో లాజిక్ లేని మితిమీరిన హింస పెరిగిపోతున్న వేళ, నాని నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ పై ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. కెరీర్‌లోనే అత్యంత క్రేజీ అండ్ మ్యాడ్‌క్యాప్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా కథనం లిమిట్స్ దాటుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.

అయితే, కథల ఎంపికలో నానికి ఉన్న అద్భుతమైన జడ్జిమెంట్ ప్రేక్షకుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. భారీ యాక్షన్‌ను, బలమైన కథతో బ్యాలెన్స్ చేస్తూ నాని లిమిట్స్ దాటకుండా ఉంటాడని అభిమానులు ఆశిస్తు్న్నారు. ఇక ఈ మ్యాడ్‌నెస్‌ను నాని తాను అనుకున్న తీరుగా నడిపిస్తే, ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులు కోరుకునే పర్‌ఫెక్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు