తల్లి కాబోతున్న ‘సూపర్ స్టార్’ హీరోయిన్ !

తల్లి కాబోతున్న ‘సూపర్ స్టార్’ హీరోయిన్ !

Published on Mar 31, 2019 3:00 PM IST

Amy

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్‌ స్టార్ రజినీకాంత్ సరసన ‘2.ఓ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ మొత్తానికి తల్లి కాబోతుంది. అమీ జాక్సన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం గురించి పోస్ట్ చేస్తూ.. ‘తాను తల్లిని కాబోతున్నట్లు.. ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నానని, అక్టోబర్ నెలలో తన జీవితంలోకి తన మొదటి బిడ్డ రాబోతుందని’ ఆమె పోస్ట్ చేసింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు