సౌత్ లో బిజీ అవుతోన్న నానా పటేకర్ ?

సౌత్ లో బిజీ అవుతోన్న నానా పటేకర్ ?

Published on Apr 5, 2019 1:30 AM IST

nana patekar

నానా పటేకర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఎమోషన్ని అయినా, ఎలాంటి డైలాగ్ నైనా కేవలం తన నటనతో తన మాడ్యులేషన్ తో వాటిని ఇంకా అద్భుతంగా మలచగలరు. రీసెంట్ గా ‘కాలా’ సినిమాలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

కాగా ఇప్పుడు నానా పటేకర్ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతున్న సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. అలాగే మరో రెండు తమిళ్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తున్నాడట. మొత్తానికి నానా పటేకర్ సౌత్ లో బిజీ అవుతోన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు