నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..’దర్శకునిగా నా తొలి చిత్రం నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ మంచి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న ‘కార్తికేయ – 2 ‘ కూడా మంచి విజయం సాధిస్తోందనుకుంటున్నాను అని అన్నారు. ‘కార్తికేయ – 2 ‘ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ నటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు.
‘కార్తికేయ – 2’ షూట్ కి రెడీ అవుతున్నాడు !
‘కార్తికేయ – 2’ షూట్ కి రెడీ అవుతున్నాడు !
Published on Jun 6, 2019 11:14 PM IST
సంబంధిత సమాచారం
- ఇంట్రెస్టింగ్ స్టెప్ తో ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’
- అర్జున్ దాస్ కి బ్రేకప్ అయ్యిందా? స్టోరీ వైరల్
- నాని నెక్స్ట్ పై క్రేజీ బజ్!
- విజయ్ సినిమాకి మరో షాక్.. ఓటిటి డీల్ రద్దు చేసిన సంస్థ?
- బుల్లితెరపై కూడా రఫ్ఫాడించిన మెగాస్టార్ సంక్రాంతి సినిమా! భారీ టీఆర్పీ నమోదు
- అల్లు సినిమాస్ రియల్ ఎస్టేట్ కాదు.. ప్యాషన్ ప్రాజెక్ట్ – అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్
- బాలీవుడ్ లోకి బోయపాటి? ఆ మాస్ సీక్వెల్ కోసం?
- ఓటిటి సమీక్ష: మేడ్ ఇన్ కొరియా – తెలుగు డబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- తంజావూరు పెయింటింగ్స్‌తో రష్మిక మందన్న కోసం స్పెషల్ డిజైన్.. ఈ డ్రెస్ ప్రత్యేకత తెలిస్తే వావ్ అనాల్సిందే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- దేవీ మాస్ బీట్స్ తో అద్దిరిపోయిన ‘ఉస్తాద్’ నుంచి సరికొత్త సాంగ్!
- ఓటిటి సమీక్ష: మేడ్ ఇన్ కొరియా – తెలుగు డబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ బజ్ వైరల్!
- ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ రాకముందే ఫస్ట్ పార్ట్ రీ-రిలీజ్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!
- Box Office : ఉస్తాద్ భగత్ సింగ్ ముందున్న పెద్ద టాస్క్.. రాజా సాబ్ చేసిన ఆ తప్పు రిపీట్ చేయొద్దు!
- ‘ఓజి’ బ్యూటీ డైరెక్ట్ ఓటీటీ సినిమాకి కొంచెం బ్రేక్!
- మరో యంగ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్..?


