మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా… రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ చిత్రాన్ని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి ప్రస్తుతానికి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో అనుష్క నటిస్తుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రానికి సంబందించిన టీజర్ లో కానీ, మేకింగ్ వీడియో లో కానీ అనుష్క ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే మళ్ళీ ఈ సినెమలి అనుష్క నటిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ సైరా సినిమాలో అనుష్క ఎంతో ప్రాధాన్యం గల ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. అందుకనే ఇప్పటివరకు కూడా అనుష్క పాత్రని కావాలనే బయటపెట్టలేదని సమాచారం. కానీ దీనికి సంబందించిన విషయాలు అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.
సైరా లేటెస్ట్ : సైరా లో అనుష్క రోల్ ఇదేనా…?
సైరా లేటెస్ట్ : సైరా లో అనుష్క రోల్ ఇదేనా…?
Published on Sep 10, 2019 12:00 AM IST
సంబంధిత సమాచారం
- సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ కి డేట్, టైం వచ్చేశాయ్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “విత్ లవ్”.. ఎప్పుడు? ఎందులో అంటే
- అప్పుడు ‘అనిమల్’, ఇప్పుడు ‘స్పిరిట్’.. బ్యూటీస్ కి సందీప్ అందిస్తున్న ఫేమ్
- ‘క్రిష్ 4’ ఫ్యాన్స్ కి నిరాశ? ముందు హృతిక్ ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడా?
- ‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?
- ‘స్పిరిట్’ అప్డేట్.. డిజప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్.. కారణం ఏమిటంటే..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘స్పిరిట్’.. క్లారిటీ ఇవ్వని ప్రకాష్ రాజ్..!
- యష్, కియారా రొమాంటిక్ సాంగ్ కి టైం ఫిక్స్!
- విజయ్, రష్మిక పెళ్లి.. దేశవ్యాప్తంగా తమ పెళ్లికి జంట ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటో తెలుసా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విష్ణు విన్యాసం – రొటీన్ కాన్సెప్ట్ కానీ ఎంటర్టైన్ చేస్తుంది
- ‘ధురంధర్ 2’ షాకింగ్ రన్ టైం లీక్?
- ‘కేరళ స్టోరీ 2’ కి లైన్ క్లియర్.. ఇక రిలీజ్ ఖాయం..?
- ట్రైలర్ టాక్ : మిస్టరీ ఛేదనలో శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న ‘మృత్యుంజయ్’ ట్రైలర్!
- బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ ఫిబ్రవరి రిలీజ్లు: విశ్వక్ సేన్, సుహాస్ లకు తీవ్ర నిరాశ.. వీకెండ్ పైనే శ్రీవిష్ణు ఆశలు!
- ‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ.. ఎప్పటికీ మర్చిపోలేరు ..!
- ‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?
- సినిమా లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు: ‘విష్ణు విన్యాసం’ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు


