
“బ్రదర్స్” చిత్రం “స్టక్ ఆన్ యు” అనే హాలివుడ్ చిత్రానికి రీమేక్ అన్న పుకారు మీద విసిగిపోయిన సూర్య ఈ పుకార్లను ఖండించారు. చెన్నైలో ఒకానొక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ అసలు ఆ హాలివుడ్ చిత్రం ఏదో కూడా నాకు తెలియదు పలుచోట్ల ఈ చిత్రం ఆ హాలివుడ్ చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం కే వి ఆనంద్ దాదాపుగా నాలుగేళ్ళు కష్టపడ్డారని సూర్య చెప్పారు. ఈ చిత్రంలో అయన అవిభక్త కవలలుగా కనిపించనున్నారు. ఇందులో ఒక సూర్య కి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పగా మరో సూర్య కి అయన తమ్ముడు కార్తి డబ్బింగ్ చెప్పారు.కాజల్ కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రం తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. అన్ని సరిగ్గా జరిగితే ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల అవుతుంది. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
బ్రదర్స్ ఏ సినిమాకి రిమేక్ కాదట
బ్రదర్స్ ఏ సినిమాకి రిమేక్ కాదట
Published on Oct 3, 2012 4:20 AM IST
సంబంధిత సమాచారం
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!

