‘అల వైకుంఠపురములో’ చిత్రంతో క్లాస్ ట్రీట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈసారి నూటికి నూరు శాతం మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న చిత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని, ప్రధానంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే టార్గెట్ అని తెలుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మొత్తం ముగ్గురు ప్రతినాయకులు ఉండనున్నారు. వారే విజయ్ సేతుపతి, జగపతిబాబు, రాజ్ దీపక్ శెట్టి.
ఈ ముగ్గురి పాత్రలు కథలో చాలా టఫ్ అని, వీరికి, అల్లు అర్జున్‌కి మధ్యన పోరు రసవత్తరంగా ఉంటుందని, ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు స్క్రీన్ ప్లే మూడు కోణాల్లో నడుస్తుందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ పూర్తిగా గడ్డం పెంచి లుక్ మార్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
Published on Mar 15, 2020 9:15 AM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్ వీడిన విజయ్-రష్మిక.. పెళ్లి పనుల కోసమేనా..?
- అల్లు వారి పెళ్లి సందడి షురూ.. తొలి పత్రిక మెగాస్టార్ కే..!
- మళ్లీ వాలెంటైన్స్‌కు ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ మరోసారి రొమాన్స్‌కు సిద్ధం..!
- ‘ఫౌజీ’ షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్.. గుర్రపుస్వారీ చేస్తుండగా స్వల్ప గాయాలు..!
- ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదు.. ట్విస్ట్ ఇవ్వబోతున్న శివ కార్తికేయన్?
- IND vs PAK 2026 : 114 రన్స్‌కే పాక్ ఆలౌట్.. దాయాదికి చుక్కలు చూపించిన భారత బౌలర్లు.. దర్జాగా సూపర్ 8లోకి టీమిండియా!
- ‘పెద్ది’లో ‘ఓజి’, ‘అనిమల్’ నటుడుకి మంచి రోలే పడిందా!
- ఆరా ఆఫ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మ్యాడ్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!
- హౌస్ ఫుల్స్ తో ‘కపుల్ ఫ్రెండ్లి’.. కానీ ఆ ఒక్కటీ జరక్కుండా ఉండాల్సిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ఫంకీ – రొటీన్ గా సాగే సిల్లీ ఫన్ డ్రామా !
- సమీక్ష: ‘సీతా పయనం’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాలేదు
- శివరాత్రి స్పెషల్ గా ‘నాగబంధం’ టీజర్ !
- సమీక్ష: ‘చథా పచ్చ’ – కేవలం యాక్షన్ మాత్రమే
- సమీక్ష: ‘కపుల్ ఫ్రెండ్లీ’ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం కసరత్తులు !
- అఫీషియల్: శివ కార్తికేయన్ తోనే కమల్ మళ్ళీ.. పోస్టర్ తో హైప్
- వీడియో : నాగబంధం టీజర్ (విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్)


