దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఇదివరకు ఈ కరోన సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు సహాయం చెయ్యడం జరిగింది. అందులో భాగంగా సీనియర్ నటులు మరియు విజయ ప్రొడక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన రావికొండల రావు ఆర్థిక పరిస్తితులు తెలుసుకొని అతనికి వెంటనే సహాయం చెయ్యాలని శ్రీ ప్రసన్నకుమార్ గారిని, నిర్మాత తుమ్ములపల్లి రామసత్యనారాయణ గారిని పంపించి రావికొండల రావు గారికి 50,000/- ఇప్పించడం జరిగింది.
ఈ సందర్భంగా రావికొండల శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో తనను పర్సనల్ గా కలుస్తానని తెలిపారు. నా ఆపదను తెలుసుకొని నాకు ప్రొడ్యూసర్స్ శ్రీ ప్రసన్న కుమార్, తుమ్ములపల్లి రామసత్యనారాయణ గార్ల ద్వారా చెక్ ఇప్పించి పంపి నన్ను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రావికొండల రావు గారు భైరవదీపం, కృష్ణార్జున యుద్ధం సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చెయ్యడం విశేషం.
రావికొండల రావు గారికి చదలవాడ శ్రీనివాసరావు ఆర్ధిక సాయం
రావికొండల రావు గారికి చదలవాడ శ్రీనివాసరావు ఆర్ధిక సాయం
Published on May 15, 2020 12:07 AM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. ఎప్పుడు రావొచ్చంటే..?
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- ‘ఎపిక్’ సీక్వెల్ పై నాగ వంశీ క్లారిటీ.. ఎమన్నారంటే..?
- ఆ ఒక్క డేట్ పై టాలీవుడ్ పందెం.. ఏకంగా ఎన్ని అంటే..?
- మార్వెల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: మళ్లీ థియేటర్లలోకి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’.. స్పెషల్ అప్డేట్తో!
- షాకింగ్ : ట్రైలర్ లేకుండానే రానున్న ‘ది ప్యారడైజ్’..!
- ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ రూమర్స్ లో నిజం లేదా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మారెమ్మ’ – డిజప్పాయింట్ చేసే రూరల్ డ్రామా
- సమీక్ష: ‘సర్దార్ 2’ – గురి తప్పిన స్పై థ్రిల్లర్!
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- టాక్సిక్ ఎఫెక్ట్ : యష్ ఏం ఆలోచిస్తున్నాడు…?
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- ‘బేబీ’ వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ అనిపించుకునేనా..?


