ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా అభిలాష అనే కొత్త మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నాము గతంలో మెగాస్టార్ చిరంజీవి గారి అభిలాష లాగే మా ఈ అభిలాష కూడా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాము ఈ ప్రకటన ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీమ్ అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అభిలాష మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము బ్యానర్ పేరు శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ ch శిరీష రచన దర్శకత్వం చలువాది శివప్రసాద్ హీరో అమర్ దీప్ హీరోయిన్ అశ్విని స్క్రీన్ ప్లే పండు చరణ్ ఎడిటర్ రవితేజ కుర్మాన డి ఓ పి శివ కమ్మిలి.
మెగాస్టార్ సినిమా టైటిల్ లో కొత్త సినిమా !
మెగాస్టార్ సినిమా టైటిల్ లో కొత్త సినిమా !
Published on Aug 20, 2020 7:25 AM IST
సంబంధిత సమాచారం
- ఎట్టకేలకు ‘విశ్వంభర’కు సానుకూల పరిణామం !
- ఓటిటి సమీక్ష: ‘కాశీ మజిలీ’ – రేణు దేశాయ్ నటించిన లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కీలక దశలోకి అడుగు పెట్టిన ‘ది ప్యారడైజ్’ !
- ‘రామాయణ’ : సీతారాముల ‘ఫస్ట్ లుక్’ ఆవిష్కరణ !
- నాని కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ వస్తాయా ?
- రెండో షెడ్యూల్ కోసం ‘జార్జ్ క్రిష్’ సన్నాహాలు !
- రాజమౌళి ‘వారణాసి’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘విశ్వంభర’కి లైన్ క్లియర్..? ఇప్పుడు అసలు డ్రామా షురూ!
- అప్పుడే ‘టాక్సిక్’ ఓటిటి డేట్ లాకయ్యిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మిస్టేక్స్ సరి చేసిన నెట్ ఫ్లిక్స్!
- మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర అదేనా ?
- ‘వారణాసి’ షూట్ పై అఫీషియల్ క్లారిటీ!
- ‘ఇరుముడి’ సంచలన విజయం.. రవితేజ అండ్ టీం ని కలిసిన కలిసి చిరు, చరణ్!
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం స్పెషల్ ప్రమోషన్స్ ?
- ‘ఎపిక్’ రెండు రోజుల వసూళ్లు ఎంతంటే!
- ప్రభాస్ ‘స్పిరిట్’లో ఐశ్వర్య లక్ష్మి.. నిజమేనా ?
- ఓటీటీ : రేణు దేశాయ్ ‘కాశీ మజిలీ’ స్ట్రీమింగ్


