కృష్ణవంశీ తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు.ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. “తొలి వలపు” సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ “జయం” అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీ తో కలసి పనిచేయటం పై గోపిచంద్ ఇలా స్పందించారు. “ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు”. ‘మొగుడు’ సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంభం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే…,’మొగుడు’ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
Published on Oct 30, 2011 3:21 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : శ్రీనివాస మంగాపురం
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ట్రైలర్ టాక్: అపోహలన్నీ పటాపంచలు చేసిన ‘రామాయణ’.. ఇప్పుడు మరిన్ని అంచనాలు
- పోల్ : రామాయణ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?
- ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా!
- దసరా బరిలో చిరు.. బర్త్ డే ట్రీట్ అదేనా..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు అజయ్ భూపతి – మహేష్ బాబు గారు సినిమా చూసి అదిరిపోయింది అన్నారు.. చివరి 30 నిమిషాలు ఏడ్చేస్తారు..!
- స్టార్ ప్రొడ్యూసర్‌తో రిషబ్ శెట్టి మూవీ క్యాన్సిల్..?
- ఓటీటీ సమీక్ష : ఆజాదీ 501 – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పైడర్ మ్యాన్’ థియేటర్స్ లో మూవీ లవర్స్ కి పండుగ.. బిగ్ స్క్రీన్స్ పై రామాయణ, అవెంజర్స్ ట్రీట్!
- వరల్డ్ వైడ్ మతిపోయే ఓపెనింగ్స్ పై కన్నేసిన ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- రికార్డ్ మార్క్ కి దగ్గరలో ‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్!
- ‘రామాయణ’ ట్రైలర్ కొత్త డేట్ లాక్..? షాకింగ్ విజువల్స్ లీక్!
- బ్రహ్మ ముహూర్తంలో ఎపిక్ ‘రామాయణ’ ట్రైలర్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
- ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని ఆ ఫీట్ సాధిస్తాడా..?
- రామాయణ : రిలీజ్‌కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..?
- గాయాలతో టాలీవుడ్ స్టార్స్.. ఆందోళన ఫ్యాన్స్..!


