కృష్ణవంశీ తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు.ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. “తొలి వలపు” సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ “జయం” అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీ తో కలసి పనిచేయటం పై గోపిచంద్ ఇలా స్పందించారు. “ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు”. ‘మొగుడు’ సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంభం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే…,’మొగుడు’ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
Published on Oct 30, 2011 3:21 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’పై నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్..!
- విశ్వక్ స్పీడు మామూలుగా లేదు.. 36లో 3..!
- ‘ఎపిక్’ సినిమా కోసం కదిలిన దేవరకొండ ఫ్యామిలీ
- ఆ విషయంలో ‘డిసి’ నిర్మాతపై విమర్శలు.. ఆ ఒక్కటి కూడా చేయాల్సింది..!
- 8 రోజుల్లో రూ. 223 కోట్లు: కొత్త సినిమాలొచ్చినా తగ్గని క్రేజ్.. ‘మిర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ ర్యాంపేజ్
- ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ – ‘ప్యారడైజ్’ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- మరోసారి ఆ డైరెక్టర్‌తో కింగ్ ఖాన్.. నిజమేనా..?
- ఆదర్శ కుటుంబం : మిగతా వాటికి స్పేస్ ఇస్తుందా..?
- పిక్ టాక్ : తలా అజిత్‌తో తమిళనాడు సీఎం విజయ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వైరల్: ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ లో మిస్టేక్.. ఇంత అజాగ్రత్తగానా!
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- సమీక్ష: ‘మారెమ్మ’ – డిజప్పాయింట్ చేసే రూరల్ డ్రామా
- సమీక్ష: ‘సర్దార్ 2’ – గురి తప్పిన స్పై థ్రిల్లర్!
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూర్య సూపర్ హిట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!


