పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘‘మద్రాసి గ్యాంగ్” అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ: మా బ్యానర్ లో ఇంతకు ముందు మంచు మనోజ్ తో ‘‘ఒక్కడు మిగిలాడు” మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది.హిందీ,తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్ గా సంతోష్,రంగ జిను నటిస్తున్నారు. హీరో మంచు మనోజ్ గారు వచ్చి కెమెరా స్విచ్చాన్ చేసి, విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్థతలు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్ ను లాంచ్ చేశారు.అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు.వాళ్లందరికీ థాంక్స్.” అన్నారు.
‘‘మద్రాసి గ్యాంగ్” ప్రారంభం
‘‘మద్రాసి గ్యాంగ్” ప్రారంభం
Published on Oct 9, 2020 2:04 PM IST
సంబంధిత సమాచారం
- సౌత్ ఇండస్ట్రీ పై తాప్సీ హాట్ కామెంట్స్ !
- సామ్ ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- శర్వానంద్’ సినిమా కోసం మ్యూజిక్ కసరత్తులు !
- ‘కల్కి సీక్వల్’ షూట్ మొదలైందా.. ?
- ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రెండుసార్లు చనిపోదాం అనుకున్నారట !
- జోర్డాన్ షెడ్యూల్ ముగించిన ఎన్టీఆర్ !
- మొదటి ఆప్షన్ థియేటర్ ఎక్స్పీరియెన్సే – జేమ్స్ కామెరూన్
- కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ !
- 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డుల విజేతలు వీరే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : హే బలవంత్ – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- సమీక్ష: నవాబ్ కేఫ్ – ఆకట్టుకొని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష : అస్సీ – స్లో గా సాగే కోర్ట్‌రూమ్ డ్రామా
- టీజర్ టాక్: వైలెన్స్ తో ‘కల్ట్’ చూపిస్తున్న విశ్వక్ సేన్!
- ‘బాలయ్య 111’ లో పవర్ఫుల్ రోల్ కోసం ఆమె?
- పెళ్లికి ముందే విజయ్ దేవరకొండ, రష్మిక మరో షూట్.. దేనికోసమంటే..?
- పూరీలా వరల్డ్ లో ఎవ్వరూ రాయలేరు.. ప్రభాస్ మాస్ స్టేట్మెంట్ వైరల్
- జోర్డాన్ షెడ్యూల్ ముగించిన ఎన్టీఆర్ !


