సెప్టెంబర్ 1వ తేదీన “టక్ జగదీష్” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్!

సెప్టెంబర్ 1వ తేదీన “టక్ జగదీష్” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్!

Published on Aug 30, 2021 4:00 PM IST

TuckJagadish

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం లో వైష్ణవి చైతన్య, జగపతి బాబు, తిరువీర్, దేవ దర్శిని, నరేష్, పార్వతి మాల, రోహిణి, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను డైరెక్ట్ ఓటిటి గా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ 10 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీన సాయంత్రం అయిదు గంటలకు నోవాటెల్ HICC లో జరగనుంది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది కు నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు