మిర్చి సినిమాతో అనుష్క మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రభాస్ సరసన రెండవసారి నటించి బబ్లీ క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు పొందుతోంది. ప్రభాస్, అనుష్క జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి తెరకెక్కించనున్న బాహుబలి సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం రాజమండ్రి వెళ్ళింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఆర్య హీరోగా నటిస్తున్న బృందావనంలో నందకుమారుడు సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ఈ షూటింగ్ నిమిత్తం అనుష్క రాజమండ్రి వెళ్ళింది. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది.
రాజమండ్రిలో అనుష్క – ఆర్య సినిమా షూటింగ్
రాజమండ్రిలో అనుష్క – ఆర్య సినిమా షూటింగ్
Published on Feb 9, 2013 9:15 AM IST
సంబంధిత సమాచారం
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- “టాక్సిక్” తో యష్ వరల్డ్ సినిమాకి దారి వేస్తున్నారు.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు
- లాస్ట్ సినిమా టోటల్ వసూళ్లను తొలిరోజే లేపేసిన రవితేజ
- అఫీషియల్: ‘విశ్వంభర’ కోసం మిరాయ్ సంగీత దర్శకుడు కూడా!
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది
- “విశ్వంభర” నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్.. కానీ
- “స్పిరిట్” పై అంచనాలు తగ్గాయా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- చిరంజీవి బర్త్డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?

