
డైరెక్టర్ వి.వి వినాయక్ బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ ను పరచయం చేస్తూ తీస్తున్న సినిమాలో సమంత హీరొయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ రోజు ఉదయం లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్ర రావు, వెంకటేష్, దిల్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ ‘బెల్లంకొండ సురేష్ మా ఇంట్లో పెరిగిన వాడు, శ్రీనివాస్ చాలా తెలివిగలవాడు తన మొదటి సినిమా కోసం చాలా రోజుల నుండి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వి.వి వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ కొత్త హీరోతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ ను సాదించాలని కోరుకుంటున్నానని’ అన్నాడు. వి.వి. వినాయక్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను పెద్ద హిట్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని’ అన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్.
మొదలైన బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ సినిమా
మొదలైన బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ సినిమా
Published on Feb 15, 2013 4:30 PM IST
సంబంధిత సమాచారం
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- “టాక్సిక్” తో యష్ వరల్డ్ సినిమాకి దారి వేస్తున్నారు.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు
- లాస్ట్ సినిమా టోటల్ వసూళ్లను తొలిరోజే లేపేసిన రవితేజ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- చిరంజీవి బర్త్డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?

