వైరల్ : “బ్రో” లో పవన్ ఎంట్రీ ఎంతసేపటి తర్వాతంటే!

వైరల్ : “బ్రో” లో పవన్ ఎంట్రీ ఎంతసేపటి తర్వాతంటే!

Published on Jul 18, 2023 10:03 AM IST

bro 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో ది అవతార్”. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ట్రైలర్ పై కూడా మేకర్స్ లేటెస్ట్ గా క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అయితే ఎంతసేపు కనిపిస్తారు. తన ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. మరి వీటికి హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన సమాధానాలు వైరల్ గా మారాయి. ఈ చిత్రం స్టార్ట్ అయ్యిన పావుగంటలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది అని ఇక అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు పవన్ ఉంటారని కన్ఫర్మ్ చేసాడు. అలాగే ఈ చిత్రంలో మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిపాడు.

తాజా వార్తలు