పిక్ టాక్ : బోల్డ్ బ్యూటీ హాట్ లుక్స్ వైరల్

పిక్ టాక్ : బోల్డ్ బ్యూటీ హాట్ లుక్స్ వైరల్

Published on Aug 14, 2023 5:06 PM IST

nora

బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి తన అందాలను నమ్ముకుని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. బోల్డ్ గా షూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. హాట్‌ సెన్సేషనల్‌గా మారుతుంది. నోరా ఫతేహి తాజాగా సెక్సీ డ్రెస్ వేసుకోని ఫోటోలని పంచుకుంది. ఈ ఫొటోల్లో నోరా ఫతేహి హాట్ ట్రెండీ వేర్‌ ధరించింది. ఇందులో క్లీవేజ్ షోతో అందాలను చూపించింది. అంతేకాదు, పర్‌ఫెక్ట్ గా స్ట్రెయిట్‌ యాంగిల్ కెమెరా పోజులిస్తూ నోరా ఫతేహి మొత్తానికి టెంప్ట్‌ చేస్తుంది.

నోరా ఫతేహి హాట్‌ స్టిల్స్ లో ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తన క్లీవేజ్‌ అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు నోరా ఫతేహి హాట్ ఫోటో సిరీస్‌ రచ్చ చేస్తుంది. నిజానికి ఈ మధ్య నోరా ఫతేహి వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో హాట్ అందాలను ఆవిస్కరిస్తోంది. ఓపెన్‌ గా అందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది. మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూనే ఉంది. మరి నోరా ఫతేహి కొత్త లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

తాజా వార్తలు