శ్రద్ధా దాస్ పేరు వినగానే సినీ ప్రియులకు అందాల టెంపర్ పుడుతుంది. తన అందాలతో మంటలు రేపే శ్రద్ధా దాస్.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు, సౌత్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడికి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేయడంలో శ్రద్ధా దాస్ ఆరితేరి పోయింది. ముఖ్యంగా తన డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండేలా శ్రద్ధా దాస్ జాగ్రత్త పడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ లో శ్రద్ధా దాస్ చాలా అందంగా మెరిసింది.
బ్లాక్ షేడ్ ప్యాంట్ తో ట్రెండీ షర్ట్ లో శ్రద్ధా దాస్ గ్లామర్ మెరుపులు మెరిపించింది, మైమరిపించింది. మరోవైపు బ్యూటిఫుల్ లుక్ తో పాటు మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంది. శ్రద్ధా దాస్ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోల్లో శ్రద్ధా దాస్ ధరించిన బ్రా లాంటి షర్ట్ లో ఆమె పరువాలన్నీ కనిపిస్తున్నాయి. మొత్తానికి శ్రద్ధా దాస్ డ్రెస్ చూసి కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నారు. మరి శ్రద్ధా దాస్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.


