టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా “స్కంద” కోసం అందరికీ తెలిసిందే. మరి రామ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత అయితే కాస్త స్లో అయ్యింది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా తాలూకా డే 6 వసూళ్లు తెలుగు స్టేట్స్ లో తెలుస్తున్నాయి. మరి ఇవి ఏరియాల వారీగా చూసినట్టు అయితే..
నైజాం – 37 లక్షలు
సిడెడ్ – 18 లక్షలు
వైజాగ్ – 16 లక్షలు
తూర్పు – 10 లక్షలు
వెస్ట్ – 7 లక్షలు
కృష్ణ – 6 లక్షలు
గుంటూరు – 9 లక్షలు
నెల్లూరు – 5 లక్షలు
మొత్తం – 1.08 కోట్లు షేర్ ని అయితే షేర్ ని అయితే స్కంద తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. దీనితో దీనితో మొత్తం 6 రోజుల్లో స్కంద 23.68 కోట్ల మార్క్ ని చేరుకుంది. మరి ఇది మంచి నెంబర్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.


