పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి పవన్ వీరాభిమాని అయినటువంటి సుజీత్ పవన్ లోని పొటెన్షియల్ కి తగ్గ సాలిడ్ పాత్రని రాసుకుని డిజైన్ చేసిన ఈ సినిమా విజువల్స్ చూసి ఫ్యాన్స్ అయితే షాకయ్యారు.
దీనితో అక్కడ నుంచి సుజీత్ వర్క్ మరోసారి ఓ రేంజ్ లో హైలైట్ కాగా ఇప్పుడు సుజీత్ బర్త్ డే రావడంతో అయితే మేకర్స్ ఇప్పుడు ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు. తన డైరెక్టర్ కి విషెష్ చెప్తూ నువ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ మా ఫ్యాన్స్ ని కూడా మా గాడ్ ని ఓజి లో ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేసి హ్యాపీ గా ఉంచు. ఈ ఏడాది పేల్చి పడేద్దాం అంటూ ఓ రకమైన బ్లాస్టింగ్ విషెష్ ని అయితే తెలియజేసారు. దీనితో ఈ విషెష్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Happy Birthday #Sujeeth…
Be happy and keep our fans happy with the unparalleled showcase of their god in #OG. Ee year Pelchi Padeddaam ❤️????#TheyCallHimOG pic.twitter.com/MxVP3QSVLD
— DVV Entertainment (@DVVMovies) October 26, 2023


