నేడు ప్రభాస్ “సలార్” ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్!

నేడు ప్రభాస్ “సలార్” ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్!

Published on Dec 12, 2023 12:52 PM IST

Salaar1

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలు మరింత పెంచేసింది.

అయితే ఈ సినిమా నుండి త్వరలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నేడు ఫస్ట్ సింగిల్ కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు