ఫోటో మూమెంట్: సీఎం రేవంత్ రెడ్డితో డైనమిక్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ

ఫోటో మూమెంట్: సీఎం రేవంత్ రెడ్డితో డైనమిక్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ

Published on Jun 27, 2025 7:03 PM IST

vijay 1

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ తమ తమ భారీ చిత్రాలుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మరి ఈ ఇద్దరు స్టార్స్ కూడా రీసెంట్ గానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో యువతకి అవగాహన కల్పించేలా చేసిన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ ల మాటలు వైరల్ గా కూడా మారాయి.

మరి లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఆరోజు స్పెషల్ మూమెంట్స్ లో కొన్ని ఇపుడు షేర్ చేసుకున్నాడు. ఇలా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తాను ఇంకా రామ్ చరణ్ లపై అదిరే ఫ్రేమ్ ని తాను షేర్ చేసుకున్నారు. మరి ఇందులో చరణ్, విజయ్ దేవరకొండలు తమ డైనమిక్ ప్రెజెన్స్ తో అదరగొట్టారు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విజయ్ కింగ్డమ్ ని పూర్తి చేసి తన కొత్త సినిమాలోకి ఎంటర్ కాగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు