మొత్తానికి వేసవి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జియో హాట్‌స్టార్ :
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (వెబ్‌సిరీస్) మలయాళం/తెలుగు
నెట్‌ఫ్లిక్స్ :
మై2 సెంట్స్ (మూవీ) ఇంగ్లీష్
డెడ్ మ్యాన్స్ వైర్ (మూవీ) ఇంగ్లీష్
రఫా: సీజన్1 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
బ్రెజిల్ 70: ది థర్డ్ స్టార్ (మూవీ) ఇంగ్లీష్
అమెజాన్‌ప్రైమ్ వీడియో :
స్పైడర్ నోయిర్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
లీడర్ (మూవీ) తెలుగు/తమిళ్
భీమ్‌సేరి (మూవీ-రెంట్) తెలుగు
పైసావాలా (మూవీ-రెంట్) తెలుగు
నవాబ్స్ కేఫ్: ఏ స్టోరీ ఆఫ్ చాయ్ వాలా (మూవీ) తెలుగు
సీట్ ఎడ్జ్ (మూవీ) కన్నడ
మెర్‌మెయిడ్ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
డ్రింకర్ సాయి (మూవీ) తెలుగు
ఈటీవీ విన్ :
మేరీ అవాజ్ సునో (మూవీ) తెలుగు
మనోరమా మ్యాక్స్ :
స్పా (మూవీ) మలయాళం
సన్‌నెక్ట్స్ :
ఫేసెస్ (మూవీ) మలయాళం/తెలుగు


