
ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ నెల 6న ఈ సినిమా షూటింగ్ కర్నూల్ లో ప్రారంభమైన విషయం తెలిసినదే. అయితే ఈ సినిమా ప్రారంభంకాక ముందు నుండీ లెక్కలేనన్ని పుకార్లు వినిపించాయి. ఇవి వినలేక విసిగిపోయిన రాజమౌళి ఆఖరికి తన ట్విట్టర్ ద్వారా చాలా వాటిలకు సమాధానం ఇచ్చాడు. అయినా ఈ పుకార్లు ఆగడంలేదు. తాజాగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ది డ్యుయల్ రోల్ అని, తండ్రి కొడుకుల పాత్ర అని పుకార్లు వస్తున్నాయి. పాపం వీటిని మన దర్శకధీరుడు విన్నాక ఎలా స్పందిస్తాడో మరి…
బాహుబలి పుకార్లకు అంతే లేదా??
బాహుబలి పుకార్లకు అంతే లేదా??
Published on Jul 8, 2013 8:00 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య బర్త్ డేకి డబుల్ స్పెషల్ బొనాంజా!
- అఫీషియల్: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ ట్రీట్ ఇదే!
- ‘పెద్ది’లో గుండె ముక్కలు చేసే సీక్వెన్స్ లు ఎన్నో!
- బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ట్రీట్ కి టైం ఖరారు? తారక్ లక్కీ నెంబర్ తో?
- ‘వీర భద్రుడు’ టీంకి సరికొత్త సమస్య.. తెలుగు సినిమాపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్ వైరల్
- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దళపతి : తమిళనాడు సీఎంవో అకౌంట్‌కు రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్!
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !

