మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ‘ఎవడు’. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి రామ్ చరణ్ ఎక్కువ సమయం డబ్బింగ్ థియేటర్ లోనే గడుపుతున్నాడు. ఈ సినిమాని జూలై చివరి వారంలో విడుదలకానుంది. జూలై 31న విడుదలయ్యే అవకాశం వుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లబించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.
‘ఎవడు’ కి డబ్బింగ్ చెబుతున్న రామ్ చరణ్
‘ఎవడు’ కి డబ్బింగ్ చెబుతున్న రామ్ చరణ్
Published on Jul 10, 2013 3:43 PM IST
సంబంధిత సమాచారం
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- చరణ్ ఫ్యాన్ లిస్ట్ లో సూర్య దర్శకుడు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- నిన్న జగపతి బాబు.. నేడు అనంత శ్రీరామ్.. ‘పెద్ది’కి సాలిడ్ ఎలివేషన్స్..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్ : అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ ట్రీట్..?
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !


