చరణ్ కి నెక్స్ట్ సినిమా నుంచి కొత్త ట్యాగ్!?

చరణ్ కి నెక్స్ట్ సినిమా నుంచి కొత్త ట్యాగ్!?

Published on Jun 26, 2026 10:35 AM IST

Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా తన కెరీర్ లో మరో బిగ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాతోనే రామ్ చరణ్ విషయంలో ఇంట్రెస్టింగ్ మార్పులు జరిగాయి. గత సినిమా గేమ్ ఛేంజర్ తో వచ్చిన గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని మొదట కొనసాగించారు కానీ మళ్లీ మెగాపవర్ స్టార్ ట్యాగ్ కి వచ్చేసారు. కానీ ఇప్పుడు సరికొత్తగా న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ కొత్తది వచ్చింది.

రీసెంట్ గా ఈ ట్యాగ్ విషయం లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ కి మెగాపవర్ స్టార్ బదులు న్యూ ఏజ్ మెగాస్టార్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. సో రామ్ చరణ్ కి ఇక నుంచి టాలీవుడ్ లో ఇదే కొత్త ట్యాగ్ కొనసాగుతుందా అని అనుకోవాలి. అలానే నెక్స్ట్ చేయనున్న సుకుమార్ ప్రాజెక్ట్ కి కూడా ఇదే ట్యాగ్ పడితే ఫ్యాన్స్ కిక్ కూడా స్పెషల్ గా ఉంటుంది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు