ఓటీటీ ప్రియులకు ఈ వారం వినోదాల విందు సిద్ధమైంది. విభిన్న భాషలకు చెందిన ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర మాధ్యమాల్లో విడుదలవుతున్న ఆయా చిత్రాల పూర్తి వివరాలు తేదీల వారీగా ఇవే.
సెప్టెంబర్ 28:
డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్
ది ఉమెన్ ఇన్ ది యార్డ్ (ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్
ఇర్రిప్లేసబుల్ (చైనీస్ సిరీస్) – నెట్‌ఫ్లిక్స్
డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కాసిల్ I (జపనీస్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
సెప్టెంబర్ 29:
లెగో వన్ పీస్ (సిరీస్ – ఇంగ్లిష్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
సెప్టెంబర్ 30:
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (తెలుగు సిరీస్) – ఈటీవీ విన్
మైన్ లడేగా (హిందీ) – జియోహాట్‌స్టార్
అక్టోబర్ 1:
రోమాంచకం (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
పంథడిక్కాం (మలయాళ సిరీస్) – జీ5
ఓ మై డాగ్ (హిందీ) – నెట్‌ఫ్లిక్స్
దుపహియా: సీజన్ 2 (హిందీ) – ప్రైమ్ వీడియో
ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (సిరీస్ – ఇంగ్లిష్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 2:
బెత్లెహెం కుటుంబ యూనిట్ (మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ) – జియోహాట్‌స్టార్
లవ్ (సిరీస్ – తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
మదర్ ప్రామిస్ (కన్నడ) – జీ5
పూజా మేరీ జాన్ (హిందీ) – జీ5
అక్టోబర్ 3:
వార్ (ఇంగ్లిష్) – జియోహాట్‌స్టార్
అక్టోబర్ 4:
బ్లూ బాక్స్: సీజన్ 2 (జపనీస్, ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్


