తన సినిమాలు సక్సెస్ సాదించిన, ఫెయిల్ అయిన నటుడు శివాజీ మాత్రం హీరోగా, సహా నటుడిగా సినిమాలో నటిస్తూనే వున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న టైటిల్ లేని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు అరవై శాతం ముగిసింది. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ సరసన కైనజ్ (రాగిణి ఎంఎంఎస్ ఫేం)హీరోయిన్ గా నటిస్తోంది. గుణ శేఖర్ శిష్యుడు రేవన్ యాదు మొదటి సారిగా ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనున్నాడు. రమేష్ అన్న రెడ్డి, ప్రసాద్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాజ్ భాస్కర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అరవై శాతం పూర్తైన శివాజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా
అరవై శాతం పూర్తైన శివాజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా
Published on Sep 15, 2013 2:50 PM IST
సంబంధిత సమాచారం
- శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?
- బాలయ్య కోసం మరోసారి బాలీవుడ్ బ్యూటీ..?
- అషు రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగిందా.. ఫోటోలతో క్లూ ఇచ్చిన బ్యూటీ..!
- ‘ఎల్లమ్మ’ కష్టాలు తీరేదెప్పుడో.. కొనసాగుతోన్న హీరోయిన్ వేట..!
- బాలయ్య కోసం ‘స్పెషల్’ బ్యూటీ.. ఆమె ఫిక్స్..?
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- బిగ్ న్యూస్ : తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్‌కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
- ఓటిటి డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. కొత్త టీవీ వల్ల వచ్చిన చిచ్చు ఎప్పుడు, ఎందులో అంటే?
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ క్ వచ్చేసిన ‘పాపం ప్రతాప్’
- ఐపీఎల్ సీజన్ ని బిగ్ మిస్ చేసుకున్న ‘పెద్ది’ టీం!
- సందీప్ కిషన్ పవర్ గేమ్ స్టార్ట్.. ఇంప్రెసివ్ గా ‘పవర్ పేట’ గ్లింప్స్!
- ‘పెద్ది’ ప్రమోషన్స్ పైనే ఫ్యాన్స్ కళ్ళు.. మెయిన్ గా నార్త్ మార్కెట్ ప్లానింగ్ కోసం
- సామ్ సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్ నిజమేనా!?


