హీరో సూర్య నిలకడగా విజయాన్ని సాదిస్తూ ముందుకు సాగుతున్న నటుడు. సూర్య తన ప్రతి సినిమాలో పాత్రకి తగినట్టుగా తనని తను మార్చుకుంటూ ఉంటాడు. అలాగే ‘అంజాన్’ సినిమాకోసం కూడా సూర్య సరి కొత్తగా రెడీ అయ్యాడు. సూర్య ఈ సినిమా కోసం సూర్య మార్పుపై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది. సూర్య ఈ కొత్త అవతారంలో చాలా కూల్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగష్టు 2014న విడుదలయ్యే అవకాశం ఉంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ నటిస్తోంది. ఈ ‘అంజాన్’ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలవుతోంది. యుటీవీ కో – ప్రొడక్షన్ లో తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్నారు.
‘అంజాన్’ కోసం కొత్తగా మారిన సూర్య
‘అంజాన్’ కోసం కొత్తగా మారిన సూర్య
Published on Jan 15, 2014 2:59 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- అప్పుడు ఇంటి నుంచి వచ్చేశా – రాజశేఖర్
- ‘జై హనుమాన్’లో ‘ధురంధర్’ పవర్ఫుల్ నటుడు కూడా!
- ‘రాకా’లో పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ రోల్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- మహేష్ ‘వారణాసి’ కి వాటర్ కొరత!?
- సూర్య సినిమా వెనక్కి వెళ్ళేది లేదు.. ట్రైలర్ పనుల్లో బిజీ!
- ‘మంగళవారం 2’ పై లేటెస్ట్ ఇన్ఫో!
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?


