
రోహిత్ రెడ్డి, రాజా అర్జున్ రెడ్డి హీరోలుగా నటించిన సినిమా ‘దిల్ దివానా’ . ఈ సినిమా పిబ్రవరి 7న ఆంధ్రప్రదేశ్ అంతట విడుదల కానుంది. ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ను జారి చేయడం జరిగింది. అభ సింఘాల్, నేహ పాండీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తుమ్మ కిరణ్ దర్శకత్వం వహించాడు. రామ్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని శ్రీ భావన ఫిల్మ్స్ బ్యానర్ పై రాజారెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి జయపాల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాలో నాగబాబు, ధన్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.
దిల్ దివానా కి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్
దిల్ దివానా కి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్
Published on Feb 1, 2014 12:10 PM IST
సంబంధిత సమాచారం
- నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- NBK 111: బాలయ్యతో ఆమెనే ఫిక్స్.. షూట్ కి కూడా రెడీ!
- ఆస్కార్స్ షాకింగ్ కొత్త రూల్స్.. ఏఐ కంటెంట్ బ్యాన్
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- ‘లెనిన్’ కు పెద్ద రిలీఫ్ ఇచ్చిన ‘పెద్ది’..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!

