
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సారి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగపై కన్నేశారు. లారెన్స్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘రెబల్’ చిత్రం ఉగాదికి విడుదల కాబోతుంది. ప్రభాస్ కి జోడీగా తమన్నా మరియు దీక్షా సేథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. రెబల్ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లారావు నిర్మిస్తున్నారు. లారెన్స్ ఈ చిత్ర ప్రతీ ఫ్రేం స్టైలిష్ గా ఉండేలా తెరకెక్కిస్తున్నారు.
ఉగాది పై కన్నేసిన ప్రభాస్
ఉగాది పై కన్నేసిన ప్రభాస్
Published on Jan 9, 2012 11:56 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్టైనర్..!
- ‘ఫౌజీ’ షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్..!
- బాధగా ఉన్నా కోలుకుంటున్నా: సెట్లో ప్రమాదం తర్వాత తొలిసారి పెదవి విప్పిన రష్మిక మందన్న
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
- సినిమాలతోనే కాదు రియల్ ఎస్టేట్తోనూ భారీ ఆర్జన.. ముంబై ప్రాపర్టీతో హృతిక్ రోషన్‌కు నెలకు రూ. 17 లక్షల ఆదాయం!
- ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ.. ఆ క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఇదే!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ఓటిటి సమీక్ష: ‘సిబిల్ స్కోర్ పెళ్లి కొడుకు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దొంగ నా కొడుకు’గా వస్తున్న లిటిల్ హార్ట్స్ హీరో..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!

