
భారీ బడ్జెట్ నడుమ బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని అల్లుడు శ్రీను సినిమా ద్వారా పరిచయం చెయ్యనున్నాడు. సమంత ఈ సినిమాలో నాయిక. తమన్నా ఐటెం సాంగ్ లో నటించింది. బెల్లం ఈ విషయాలను చెప్పి క్రేజ్ ని అమాంతం పెంచేసాడు
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టి.వి భారీ ధరకు సొంతంచేసుకుంది. బెల్లంకొండ సురేష్ కలెక్షన్ స్టామినాని చూసి ఈ సినిమాకు ఇంత పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది
ఈ సినిమా ఆడియో ఈ ఆదివారం విడుదలకానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు

