దూకుడు భారీ విజయం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఎంటర్టైనర్ చిత్రం ‘బిజినెస్ మేన్’ అన్ని హంగులతో జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకి సిద్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించిన ఇటీవలే రెండు ట్రైలర్స్ విడుదలైన విషయం తెల్సిందే. ఈ నెల 22న విడుదలవుతున్న ‘రాజన్న’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో మరో సరి కొత్త ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ ట్రైలర్ లో మూడు పంచ్ డైలాగ్స్ ఉన్నట్లు సమాచారం. పూరి జగన్నాధ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బిజినెస్ మేన్ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించిన ఆడియో ఈ నెల 22న శిల్ప కళా వేదికలో విడుదల కాబోతుంది.
బిజినెస్ మేన్ కొత్త ట్రైలర్ లో మూడు పంచ్ డైలాగ్స్
బిజినెస్ మేన్ కొత్త ట్రైలర్ లో మూడు పంచ్ డైలాగ్స్
Published on Dec 19, 2011 1:19 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి
- పోల్: ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా?
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ప్లాప్ సినిమాల పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- క్రిష్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్ ?
- ఆ పాత్రలను మాత్రమే చేస్తున్నా – అవికా గోర్
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


