ఎట్టకేలకు మహిళా మేక్ అప్ ఆర్టిస్ట్ ల నిరీక్షణ ఫలించింది. భారత దేశ సుప్రీం కోర్టు ఇటీవలే మహిళా మేక్ అప్ ఆర్టిస్ట్‌లకు సినిమా రంగంలో ఎక్కడైనా పనిచెయ్యగలిగే సదుపాయం కల్పించింది. 59ఏళ్ళుగా సాగుతున్న ఈ బ్యాన్ ని 9 మంది మేక్ అప్ ఆర్టిస్ట్ ల బృందం కలిసి సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకుంది
ఇండియన్ సినీ కాస్ట్యుం మరియు మేక్ అప్ ఆర్టిస్ట్ లు మరియు హెయిర్ డ్రెసర్ ల అసోషియేషన్ లకు ఈ బ్యాన్ ఎత్తివేసినట్టు కోర్టు తెలిపింది. తీర్పు ఇచ్చిన వారంరోజులలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.


