మొదటినుంచీ కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తెలుగు – తమిళ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. కాగా ఆది ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. జూన్ 12 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ ను ఈ నెల మొదటివారం వరకూ చేశారు. కాగా రేపటి నుండి ఈ సినిమా రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది చిత్రబృందం. పైగా ఈ షూట్ కోసం ఆది ఫుల్ గా కఠినమైన కసరత్తులు కూడా చేస్తోన్నాడట. ఇక ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా పక్కా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుంది. ఓ యువకుడు అథ్లెట్ గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నాడనేదే ప్రధాన కథాంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సెకెండ్ షెడ్యూల్ కి రెడీ అయిన స్పోర్ట్స్ డ్రామా !
సెకెండ్ షెడ్యూల్ కి రెడీ అయిన స్పోర్ట్స్ డ్రామా !
Published on Jul 11, 2019 1:22 PM IST
సంబంధిత సమాచారం
- సినిమాలు వదిలేసి వ్యవసాయం చేయాలనుకున్నా – యామీ గౌతమ్
- దీపిక ఎలాంటి డిమాండ్లు చేయలేదు – అనన్య పాండే
- ‘పవన్, లోకేష్’లపై శివాజీ కామెంట్స్ వైరల్ !
- చిరంజీవి ప్రస్థానం స్ఫూర్తిదాయకం – పవన్ కళ్యాణ్
- ‘దేవర సీక్వెల్’ మొదలయ్యేది అప్పుడేనా ?
- ‘ఓటీటీ’ : ఈ వారం అలరిస్తోన్న సిరీస్ లు, సినిమాలివే !
- పోల్ : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్ ఎలా ఉంది?
- రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన త్రిష..!
- పిక్ టాక్ : శిరీష్‌తో నయనిక వివాహం.. అల్లు ఫ్యామిలీలోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బన్నీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటించిన తెలంగాణ సర్కార్.. విజేతలు వీరే..!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ రోమ్ కామ్ “విత్ లవ్”
- ‘ధురంధర్ : ది రివెంజ్’ పెయిడ్ ప్రీమియర్స్‌కు డేట్ ఫిక్స్..!
- ట్విస్ట్: ‘ధురంధర్ 2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ రూమర్స్ కి కూడా చెక్
- వీడియో : ధురంధర్ ది రివెంజ్ – హిందీ ట్రైలర్ (రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్)


