ఆంధ్రప్రదేశ్ ‘ఆగడు’ రికార్డ్ కలెక్షన్ రిపోర్ట్

Published on Sep 20, 2014 9:30 am IST

Aagadu-review

సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో నిన్న రిలీజ్ అయిన ఆగడు సినిమా కలెక్షన్స్ కి ఇప్పుడప్పుడే కళ్ళెం పడేలా లేదు.
ఎందుకంటే మొదటి రోజు నుంచే ‘ఆగడు’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో నమోదయిన రికార్డ్ కలెక్షన్స్ షేర్ వివరాలు మీ కోసం…

ఏరియా కలెక్షన్స్
గుంటూరు 1,57,47,274 షేర్
పశ్చిమ గోదావరి 1,01,33,576 షేర్
భీమవరం 23,04,951 గ్రాస్
ఒంగోలు 15, 26,785 షేర్

మహేష్ బాబు కి ఉన్న స్టార్డం, తమన్నా గ్లామర్ టచ్ మరియు దూకుడు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడం వల్ల బాక్స్ ఆఫీసు రికార్డ్స్ తో బద్దలవుతోంది.

సంబంధిత సమాచారం :