యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన మొదటి వారాంతంలో ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మిర్చి వీక్ డేస్ లో కలెక్షన్స్ బావున్నాయి. మొదటి వారం పూర్తయిన తరువాత కొన్ని చిన్న సినిమాల వల్ల థియేటర్స్ తగ్గినప్పటికీ వాటిలో మిర్చికి పోటీనిచ్చేవి ఏవీ పెద్దగా లేకపోవడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బావుంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ మాస్ ప్లస్ క్లాస్ క్యారెక్టరైజేషణ్, ఫైట్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా బాహుబలి మరో రెండేళ్ళు పట్టే అవకాశం ఉండటంతో కూడా ఈ సినిమాని హిట్ చేసి ప్రభాస్ ఫాన్స్ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ సినిమా విజయంతో బాహుబలి మీద అమాంతం అంచనాలు పెరిగాయి.
ఈ వీకెండ్ కూడా ‘మిర్చి’దే
ఈ వీకెండ్ కూడా ‘మిర్చి’దే
Published on Feb 15, 2013 8:15 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?
- బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


